బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు అవసరం - ఎమ్మెల్యే

68చూసినవారు
రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తల్లిపాల వారోత్సవాలు ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు అవసరమని అన్నారు. శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్