ఎన్టీఆర్‌ అభిమానం చాటిన ‘కేజీయఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (వీడియో)

81చూసినవారు
ఎన్టీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు సంగీత దర్శకుడు రవి బస్రూర్‌. ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ ఎన్టీఆర్‌పై ప్రత్యేక పాటను రూపొందించారు. కుటుంబంతో కలిసి ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన ఎన్టీఆర్‌.. నటుడు రిషబ్‌ శెట్టి, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రవి బస్రూర్‌ స్టూడియోను సందర్శించారు. తన స్టూడియోకు ఎన్టీఆర్‌ వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ను కానుకగా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్