ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో దండా సత్య రావు, వారి కుమారులు కలిసి సొంత నిధులతో పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం పండగ రోజున వారు ఇలా వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది వరకు ఈ వస్త్రాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.