చిన్నమురపాకలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

6520చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని లావేరు మండలం మురపాక పంచాయతీ పరిధిలోని చిన్న మురపాక గ్రామంలో సర్వీతోట దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. గ్రామంలోని లంకా అప్పారావుకు చెందిన సుమారు 4 ఎకరాల సర్వీతోట అని సమాచారం. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్