పాతపట్నం: భారీగా కార్ల ర్యాలీతో మోడీ సభకు వెళ్లిన ఎమ్మెల్యే (వీడియో)

59చూసినవారు
విశాఖలో ప్రధాని మోడీ సమావేశానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో 5 మండలాలు నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లగా.. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విశాఖకు ప్రధాని వచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు సమావేశానికి 10 బస్సులు, 165 కార్లతో సుమారు 2500 మంది తరలి వెళ్లినట్లు వివరించారు. ఏపీ సమగ్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్