500 మట్టి వినాయకుల విగ్రహాల పంపిణి

58చూసినవారు
500 మట్టి వినాయకుల విగ్రహాల పంపిణి
ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట పంచాయతీలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 500 మట్టి వినాయకుల విగ్రహాలను మండల అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరావు మరియు పొందూరు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేపట్టారు. వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్