ఇచ్చాపురం ఎమ్మెల్యేని కలిసిన కూటమి నాయకులు

64చూసినవారు
ఇచ్చాపురం ఎమ్మెల్యేని కలిసిన కూటమి నాయకులు
ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండలం రామయ్య పుట్టుగ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో శనివారం బెంకిలి కూటమి నాయకులు ఎమ్మెల్యే అశోక్ బాబుని కలిశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు గురించి నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. అనంతరం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అశోక్ బాబు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్