కంచిలి: "అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పాలన"

61చూసినవారు
కంచిలి: "అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పాలన"
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురంలోని వజ్జవీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం సర్పంచ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ తమరాల శోభన్ బాబు ఆధ్వర్యంలో భూమిపూజ చేసి రహదారి పనులకు భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రహదారుల రూపురేఖలు మారుతున్నాయని, అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, సచివాలయం సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్