బొలెరో లగేజీ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

38862చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో లగేజీ వ్యాన్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు అంపురం గ్రామానికి మల్లర్పు అప్పారావు గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్