మందస: డిప్యూటీ తహసీల్దార్ గా రామకృష్ణ బాధ్యతలు

77చూసినవారు
మందస: డిప్యూటీ తహసీల్దార్ గా రామకృష్ణ బాధ్యతలు
మందస డిప్యూటీ తహసీల్దార్ గా రామకృష్ణ బుధవారం నూతన బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా మందస తహశీల్దార్ గా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఈ మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రామకృష్ణకు పలువురు రెవిన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్