నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సోంపేట మండలం కొర్లాం సబ్ స్టేషన్ పరిధిలోని బారువ, గొల్లగండి, సిహెచ్ గొల్లగండి పరిసర ప్రాంతాలకు ఉ. 8 నుంచి మ. 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పలాస ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. యోగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మత్తు పనులు చేపడుతున్న నేపథ్యంలో సరఫరా నిలిచిపోతుందన్నారు. స్థానికులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్