సుప్రీం తీర్పు భారత రాజ్యాంగ వ్యతిరేకం

82చూసినవారు
సుప్రీం తీర్పు భారత రాజ్యాంగ వ్యతిరేకం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని ఇచ్ఛాపురం దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు సల్లా దేవరాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఇచ్ఛాపురంలో భారత్ బంద్ చేపట్టారు. క్రిమీలేయర్ విధానం వల్ల షెడ్యూల్ కులాలు, తెగల కింద కులాల వర్గీకరణ ఏర్పడితే రోస్టర్ ప్రకారం సరైన ప్రాతినిథ్యం లభించదని దళితసంఘం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు ఎన్ మోహన్ రావు ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్