118 వ ర్యాంకుతో మెరిసిన అల్లు రామలింగం నాయుడు

85చూసినవారు
118 వ ర్యాంకుతో మెరిసిన అల్లు రామలింగం నాయుడు
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలలో భాగంగా నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన అల్లు రామలింగం నాయుడు తన సత్తా చాటాడు. ఆదివారం విడుదలైన ఫలితాలలో ఓబీసీ కేటగిరీలో 118 వరకు సాధించాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ కాగా తల్లి సుగుణ గృహిణి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అల్లు అసిరి నాయుడు, స్థానికులు విద్యార్థి రామలింగం నాయుడు ను ఘనంగా సత్కరించారు. సివిల్స్ సాధించడమే తన ధ్యేయమని విద్యార్థి తెలిపాడు.

సంబంధిత పోస్ట్