నరసన్నపేట పట్టణంలోని శివ నగర్ కాలనీ వద్ద శ్రీ అసిరి తల్లి గ్రామ దేవత దేవాలయం ప్రాంగణంలో శనివారం కూచిపూడి నృత్య కళా ప్రదర్శన నిర్వహించారని అర్చకులు వేణుగోపాల శర్మ తెలిపారు. కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులను నృత్య కళాకారులు అలరించారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు చదువుకుంటూ కూచిపూడి నృత్య కళ అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రదర్శించడం అభినందనీయమన్నారు.