సారవకోట: కూటమి ప్రభుత్వంతోనే రైతుల అభివృద్ధి: బగ్గు రమణమూర్తి

85చూసినవారు
గత వైసీపీ పాలనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకుని వచ్చి రైతులకు ఎన్నో ఇబ్బందులను కలిగించారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం సారవకోట మండలం అంగూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దుచేసి రైతులకు భరోసా కల్పించే దిశగా కృషి చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్