పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగుల నిరసన

84చూసినవారు
పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగుల నిరసన
పాలకొండ ఆర్టీసీ డిపో దగ్గర శనివారం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డిపో మేనేజర్ ఏర్పక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్యారేజీలో సరైన పరికరాలు లేవని, టీం మిషన్లపై కండక్టర్ డ్రైవర్లకు అక్రమంగా విధిస్తున్న రికవరీలను పూర్తిగా ఉపసంహరించాలని డిపో కార్యదర్శి రాజేష్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్