భజన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి

1059చూసినవారు
పలాస నియోజకవర్గం మందస మండలం రట్టి గ్రామలో నెలవై ఉన్న శ్రీ వల్లభ నారాయణస్వామికి మంగళవారం రాష్ట్ర మంత్రి డాక్టర్ ఎస్ అప్పలరాజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి పాటలు పాడి భక్తులను ఆనందంపజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్