పలాస: నిందితులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ వినతి

55చూసినవారు
పలాస: నిందితులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ వినతి
అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులపై చర్యలు తీసుకోవాలని పలాసలో మంగళవారం కాశీబుగ్గ ఎస్ఐ చందర్రావుకు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి మాట్లాడుతూ పలాస కాశీబుగ్గలో గంజాయి మద్యం రోజురోజుకి అధికమవుతుందన్నారు. ఇలాంటి దుర్ఘటన భవిష్యత్తులో పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్