కోదూరు ప్రాథమిక పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు

62చూసినవారు
కోదూరు ప్రాథమిక పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు
పాతపట్నం మండలం కొదూరు ప్రాథమిక పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఏ. అప్పలస్వామి, గాంధీ సేవలను కొనియాడు. ఆయన స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు. యుటిఎఫ్ నాయకులు శంకరరావు మోహనరావు, కవేశ్వరరావు, వెంకటరావు, లచ్చయ్య స్కూల్అసిస్టెంట్ గోవిందరావు ఉపాధ్యాయులు నారాయణరావు, ఎస్ఎంసి చైర్మన్ జన్ని లలిత, వైస్ ఛైర్పర్సన్ పాటూరు సత్యవతి శ్రావణి కుమారితో పాటు విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్