ఘనంగా గాంధీ, శాస్త్రి, జయంతి వేడుకలు

182చూసినవారు
ఘనంగా గాంధీ, శాస్త్రి, జయంతి వేడుకలు
పాతపట్నంలో, కోదూరు, ప్రాథమిక పాఠశాల వద్ద గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఉపాధ్యాయులు ఏ. అప్పలస్వామి, జి. నారాయణరావు నిర్వహించారు. వారి ఆశయాలు ఆదర్శనీయం అని కొల్లి అన్నారు. కార్యక్రమంలో పి. కృష్ణారావు, శంకరరావు, గోవిందరావు, జీ. కవి ఆదివాసీ సంఘనాయకులు అప్పన్న, దాలయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఎమ్ డి ఎమ్ సభ్యులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్