కోదూరు ప్రాధమిక పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

1282చూసినవారు
కోదూరు ప్రాధమిక పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
పాతపట్నం మండలం, కోవూరు ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఎ.అప్పలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాలలో ఆయా గా పనిచేస్తున్న కిట్టాలపాడు కర్రెమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు గురాడి అమ్ముడమ్మ, గురాబి ముత్యాలమ్మ లను కండువాలతో సన్మానించారు.. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవిందరావు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు బహుమతులు అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్