యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

184చూసినవారు
యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 2023 నూతన సంవత్సరపు క్యాలెండర్ మరియు డైరీలను పాతపట్నం మండల విద్యాశాఖాధికారి మణికుమార్ లు ఆవిష్కరించారు. నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు యుటిఎఫ్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ మద్దిల శంకర రావు, నల్ల శ్రీనివాసరావులు, పాతపట్నం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పడ్డ మోహనరావు, కిల్లాన లచ్చయ్య, గౌరవ అధ్యక్షులు అత్తిసూరి దాలయ్య, కోశాధికారి గేదెల కవీశ్వర రావు, ఆడిట్ కమిటీ అధికారి అల్లాడ అప్పలస్వామి, మండల కార్యవర్గ సభ్యులు పొడ్డిని క్రిష్ణారావు, బోని గోవింద రావు, గేదెర గోవిందరావు, పొల్లాయు మాష్టారు, ఏ. రమేష్ కుమార్, ఎస్. రమేష్, బి. బుది, అరుణ పార్వతి, వనం బి. రాజ్యలక్ష్మి, మహిళా నాయుకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్