మెళియాపుట్టి: ఆధార్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

72చూసినవారు
మెలియాపుట్టి మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్ లో జరుగుతున్న ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని టెక్కలి ఆర్డివో ఎం. కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఆధార్ కార్డులను నమోదు చేసుకోవడం పరిశీలించారు. పేర్లు సరి చేయడం, పుట్టిన తేదీ సరిచేయడం, ప్రజలకు అవగాహన కల్పించి ఆధార్ నమోదును వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. తహసిల్దార్ పాపారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్