భామినిలో సాధారణ సర్వసభ్య సమావేశం

70చూసినవారు
భామినిలో సాధారణ సర్వసభ్య సమావేశం
భామిని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై, వ్యవసాయంలో రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎంపీపీ తోట శాంతి కుమారి, వైస్ ఎంపీపీలు బి ధర్మారావు, ఎం శ్రీదేవితో పాటు వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్