పాతపట్నం: బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్

73చూసినవారు
పాతపట్నం: బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్
మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి చెందిన సీపాన అమ్మయమ్మకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఆదివారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి వైద్య పరంగా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని తెలిపారు. సీపాన కేశవ ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంగా బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు.

సంబంధిత పోస్ట్