పాతపట్నం: నేడు జాబ్ మేళా

85చూసినవారు
పాతపట్నం: నేడు జాబ్ మేళా
పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్