సంబరాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

83చూసినవారు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించి ఏపీలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామ గ్రామాన ఆయన అభిమానులు ఉత్సాహంగా డాన్సులతో పాలాభిషేకాలతో ఊరేగింపును చేపడుతున్నారు. అయితే కొత్తూరు మండలం కీసరి గ్రామంలో ఆయన ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సంబంధిత పోస్ట్