కోదూరు ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు

775చూసినవారు
కోదూరు ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు
పాతపట్నం మండలం కోదూరు ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెండా ఎగరేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు గోవిందరావు, సర్పంచ్ ప్రతినిధి మోహనరావు, పి సి కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, పాల్గొంటూ. వార్డ మెంబర్ కుమారస్వామి, ఉపాధ్యాయులు గౌరీశ్వరరావు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు మిఠాయిలు అందించారు. అనంతరం పాఠశాలలో గల సరస్వతి మందిరంలో శ్రీపంచమి పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్