శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలో రాజం పాలకొండ ప్రధాన రహదారి చిన్న చిర్లాం గ్రామ సమీపం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం రన్నింగ్ సమయంలో వెనక ఇరుసు చక్రం విరిగిపోయి, దొర్లుతూ రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో తో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఒక్కసారిగా వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది.