మనిషి ఆకారంలో పుట్టిన మేకపిల్ల.. ఫొటో వైరల్

85చూసినవారు
మనిషి ఆకారంలో పుట్టిన మేకపిల్ల.. ఫొటో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో విచిత్రమైన మేకపిల్ల పుట్టింది. దీని ముఖం ముందుకు పొడుచుకు వచ్చి మనిషి ముఖాన్ని పోలి ఉంది. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. యూపీ నివాసి అయిన షేర్ సింగ్ ఇంట్లో ఈ జంతువు పుట్టిందని సమాచారం. అయితే, జన్యులోపం వల్ల ఇలాంటి ఘటనలు ఇంతకు ముందే చూశాం. ఇది కూడా అలాంటిదే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్