ఆదిత్యుని ఆలయంలో ఉగాది వేడుకలు

70చూసినవారు
ఆదిత్యుని ఆలయంలో ఉగాది వేడుకలు
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి నరసయ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు కోటేశ్వర చౌదరి, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బి ఎస్ చక్రవర్తి, ఆలయ పాలకమండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావుకి ఉగాది పండుగ పురస్కరించుకుని సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్