చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం: గొండు శంకర్

80చూసినవారు
2024 ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయంలో శనివారం ఉదయం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ పార్టీ శ్రేణులు సమక్షంలో కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్