అభివృద్ది, సంక్షేమం రెండుకళ్ళుగా ఎన్దియే పాలన

55చూసినవారు
అభివృద్ది, సంక్షేమం రెండుకళ్ళుగా ఎన్దియే పాలన సాగనుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాధరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం లంకం చెరువు పనులను రావాడ భాస్కరరావు, రుప్ప పొట్టన్న, రుప్ప రామమూర్తి, రుప్ప చిట్టిబాబు, కింజరాపు ఆనంద్, జామి నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఉపాధి వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పధకాలను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్