రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి గాయాలు

84చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి గాయాలు
టెక్కలి మండలం లింగాలవలస గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పాతపట్నం మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన పాలవలస శంకర్ ద్విచ్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై ముఖంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి 108 సిబ్బంది ఈ యం టి దేవాది శ్రీనివాస రావు, పైలట్ శశి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.

సంబంధిత పోస్ట్