మలగాం పంచాయితీ లో ఉపాధి పనులు ప్రారంభం

1630చూసినవారు
మలగాం పంచాయితీ లో ఉపాధి పనులు ప్రారంభం
మలగాం గ్రామ పంచాయితీ లో సర్పంచ్ ప్రతినిధి సురాడ వెంకటేష్ మహాత్మా గాంధి ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. అలాగే ప్రజలకు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటం వలన తగు జాగ్రత్త లు తీసుకోవాలని, పని వేళలు పాటించాలని సూచించారు. ఈ పనిని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, కొలతలు ప్రకారం చేసినట్లు అయితే గ్రామాలు అభివృద్ధి చెందటం తో పాటు సంపూర్ణ వేతనాలు అందుతాయి అని చెప్పారు. ఈ కార్యక్రమం లో కార్యకర్తలు సురాడ తాతారావు, కంది లచ్చయ్య, దేపల్లి తాతయ్య, డేపల్లి కామయ్య, లబ్బ ఈశ్వరరావు, పుక్కల్ల గణపతి రావు, తై వాసుదేవరావు, కూస భీమరావు, పాలిన సవరయ్య, పిలక శ్రీను, లండ మల్లేశ్ మరియు వాలంటీర్లు పిల్లల కృష్ణారావు, ఇప్పిలి శంకర్, మైలపల్లి రాజకుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్