వారికి శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్

55చూసినవారు
వారికి శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్
ఏపీ హస్త కళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారడంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్