ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

66చూసినవారు
ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదేశించారు. టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవెల్ అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో అలసత్వం ఉండరాదని, నిష్పక్షపాతంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్