టెక్కలి సబ్ కలెక్టర్ గా ఎం. కృష్ణమూర్తి

57చూసినవారు
టెక్కలి సబ్ కలెక్టర్ గా ఎం. కృష్ణమూర్తి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజనల్ సబ్ కలెక్టర్ గా మదక కృష్ణమూర్తి శనివారం నూతన బాధ్యతలు చెప్పేట్టారు. ఈ మేరకు 2023 గ్రూప్-1లో ర్యాంకు సాధించి పలు చోట్ల విధులు నిర్వర్తించారు. ఈ మేరకు నూతన సబ్ కలెక్టర్ కృష్ణమూర్తికు ఆర్డివో కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్