మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కావద్దు

62చూసినవారు
కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల వంశధార డిగ్రీ కళాశాలలో కోటబొమ్మాళి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బి. ఎం. ఆర్ ప్రసన్న లత బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రసన్న లత మాట్లాడుతూ. విద్యార్థి దశలోనే మంచి చెడులను విద్యార్థులు గుర్తించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ బానిసలు కావద్దని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్