గ్రామాల్లో సూపర్ సిక్స్ పథకాలపై టీడీపీ ప్రచారం

69చూసినవారు
టెక్కలి మండలం నీలాపురం, లక్ష్మిపురం గురువారం టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓట్లేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరి రావు, హనుమంతు రామకృష్ణ, ఇప్పిలి జగదీష్, మెండ దమయంతి, బసవల అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్