సూపర్ సిక్స్ పథకాలపై టిడిపి నాయకులు ప్రచారం

72చూసినవారు
టెక్కలి మండలం సీతాపురం పంచాయతీ లోని వొలియాసాగరం, వెంకటాపురం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టెక్కలి మండలం టీడీపీ, బీజేపీ నాయకులు బగాది శేషగిరి, హనుమంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్