దోసెలు వేసిన టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

563చూసినవారు
టెక్కలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఒక హోటల్ వద్ద దోసెలు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రూపాల్లో రాజకీయ అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించడం చేస్తుండగా దువ్వాడ శ్రీనివాస్ దోసెలు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్