27న ఉప సర్పంచ్ ఎన్నికలు

85చూసినవారు
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
AP: రాష్ట్రంలోని 214 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్ పదవులకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు సభ్యుల ద్వారా జరిగే ఈ ఎన్నికల కోసం 27న ఉ.11 గంటలకు ఆయా పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్