రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ: హరీశ్ రావు

58చూసినవారు
రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ: హరీశ్ రావు
TG: ‘అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?, ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా? ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్