కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సెహ్వాగ్ ప్రచారం (వీడియో)

58చూసినవారు
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ చౌదరి తరఫున మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రచారం నిర్వహించారు. ఆయనను ఎన్నికల్లో గెలిపించాలని తోషమ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. 'అనిరుధ్ను నేను అన్నయ్యగా భావిస్తా. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తండ్రి రబ్బీర్ సింగ్ మహీంద్రా నాకెంతో మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అనిరుధ్్కు సాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది' అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్