పెళ్లి పేరుతో రైతును ముంచేసిన యువతి

74చూసినవారు
పెళ్లి పేరుతో రైతును ముంచేసిన యువతి
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంకు చెందిన రైతు నాలుగు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వారం తర్వాత తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదని.. తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు ఆగి కాపురానికి వస్తానన్న ఆమె చెప్పింది. నాలుగు నెలలు అవుతున్నా ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు మోస‌పోయాన‌ని గ్ర‌హించి హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్