అగమ్యగోచరంగా వాలంటీర్ల పరిస్థితి

68చూసినవారు
అగమ్యగోచరంగా వాలంటీర్ల పరిస్థితి
వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లతో వాలంటీరు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. వీరిలో చాలామంది ప్రచారంలో వైసీపీ అభ్యర్థులకు అండగా నిలబడ్డారు. ఓటర్లకు తాయిలాల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. తీరా, ఎన్నికల్లో వైసీపీ బోర్లా పడటం, ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమ భవిష్యత్తేంటని ప్రశ్నిద్దామన్నా వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్