ఏపీలో ఫ్యాన్ వేవ్: YCP

573చూసినవారు
రాజానగరం సభలో సీఎం జగన్ చేతిలో ఫ్యాన్ గిర్రున తిరగడంపై వైసీపీ ట్వీట్ చేసింది. 'ఏ గాజు పెంకు అడ్డువచ్చినా, ఏ తుప్పు పట్టిన సైకిల్ అడ్డుపడినా, ఎన్ని పువ్వులని కలుపుకొని వచ్చినా, నా చెయ్యి ఆపాలనుకున్నా.. ఏపీలో ఫ్యానుని అడ్డుకోలేరు. ఇది పేదవాడి భవిష్యత్తు కోసం తిరుగుతున్న ఫ్యాన్. ఏపీలో ఫ్యాన్ వేవ్ నడుస్తోంది' అని వైసీపీ ట్విట్టర్ లో పోస్టు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్