ఏపీలో దంచికొడుతున్న వర్షాలు (వీడియో)

53చూసినవారు
ద్రోణి ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఏలూరు, అల్లూరి, పార్వతీపురం మన్యం, తూ.గో. ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక వైపు ఎండలు మండిపోతుండగా.. వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

సంబంధిత పోస్ట్