ఇవి తింటే అల్జీమర్స్ రాదు..

81చూసినవారు
ఇవి తింటే అల్జీమర్స్ రాదు..
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పసుపు, ఆలివ్ ఆయిల్, డార్క్ చాక్లెట్స్ కూడా అల్జీమర్స్ సమస్యను దరిచేరకుండా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్